Friday, 1 May 2015

Swachh Bharath Abhyan (SBA) : in context of Hyderbad and Telangana Districts


మన ప్రబుత్యము స్వచ్చ భరత్ ముక్యంగా హైదరాబాద్ ను సమర్ధవంతంగా అందరు అత్చర్య పడేలాగా తీర్చి దిదాలని అనుకుంటున్నది . దీని కోసం 400 గవర్నమెంట్ ఉద్యోగులకు శిక్షణ సమర్ధవంతంగా ఈవాలని బావిస్తున్నది . 400 వార్డులు ఘ విభజించి ప్రతి వార్డుకు ఒక ప్రత్యైక అధికారిని నీయమించలని వీరు కాలనీ సంక్షేమ సంగాల తో మరి గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిశుధా ఎంప్లాయిస్ తో సమన్యముథొ పనిచేసి మన హైదరబాద్ రూపు రేకలు మర్చలిన్ అనుకుంటున్నారు . ఏది చల్ సుబశుచాకము . మనము తెలంగాణ ప్రబుథ్వమును అబినందిన్చాల్సిదే. మన ప్రధాన మంత్ర్హ్రి అక్టోబర్ 2 న ప్రరబించిన స్వచ్చ భరత్ మన రాష్ట్రంలో ముంద్నాజ లో ఉన్నదీ అనుటలో సందేహం లేదు . మన ముక్యమంత్రిని మనము మన్స్పూర్తిఘ అబ్నందిన్చావలసేందే .
The Telangana Government under the able Leadership of Mr Chandrsheker Rao finally planned for Swachh Hyderabad (Clean Hyderabad) launching its plan from May 16 th . On May 6 th it has been decided to give training to 400 GHMC officials on the Concept. Complete Hyderabad and Secunderbad city will be divided in to 400 wards and each ward will have nominated head in association of the local people and the Welfare associations not exceeding 15 members they will work out a strategy to Clean up Hyderabad.It is interesting to note that around 100 vehicles will be deployed for exclusively for the Garbage cleaning.
We wish that the initiation of the Government is a welcome sign and should not be on paper and should be properly implemented,
We should appreciate our Prime Minster for bringing awareness and involving all the states of India and each state Government is doing their best. If the Mindset of the people change it is quite possible to see a " Clean Hyderabad"